Loading color scheme

నాకు నచ్చిన విహార యాత్ర

నేను నా సెలవుల్లో కాష్మీర్ వెళ్ళాను. ముందు మేము శ్రీనగర్ కి తరువాత గుల్ మార్ కి వెళ్ళాము. అక్కడ మంచుతో ఆడాము. తరువాత పెహల్గమ్ కి వెళ్ళి అక్కడ గుర్రం నడిపాను. గుర్రాలతో ఒక పెద్ద కొండ ఎక్కాము. కొండ ఎక్కాక అక్కడ ఒక బాల్ వుంది. నాకు మా తమ్ముడికి అది ఎక్కాలనిపిచ్చింది, ఎక్కాము. కొంచం భయం కూడా వేసింది. తరువాత శ్రీనగర్ కి వచ్చి అక్కడ ఒక పడవలాంటి ఇంట్లో వున్నాము. అది చాలా బాగుంది. తర్వాత ఇంటికి వచ్చేశాము. నాకు కాష్మీర్ చాలా నచ్చింది. నా సెలవులను చాలా బాగా గడిపాను.

దీక్ష 5D


నేను నా సెలవుల్లో తమిలనాడు వెళ్ళాను. మాతో మా కుటుంబ స్నేహితులు వచ్చారు. మేము అందరం తమిలనాడుకి వెళ్ళే లోపల రాత్రి కూడ అయిపోయింది. అందుకని మేము వెంటనే స్వార్సా అనే కస్తార్ హోటల్ కి వెళ్ళాము. తరువాత రోజు ఉదయాన్నె లేచి గుడికి వెళ్ళాము ఆ గుడి పేరు అన్నామలయార్. తిరిగి వచ్చి హోర్స్ల హిల్సకి వెళ్ళాము. అక్కడ మేము ఆడుకున్నాము. ఆడుకున్నాక అందరం ఇంటికి వెళ్ళిపోయాము.

వివేక్ 5 B